పెద్దశేష వాహన సేవ సమయంలో పుష్కరిణి ముందు పిల్ల పాము

ABN , First Publish Date - 2020-09-20T10:56:46+05:30 IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు రాత్రి ఆలయం లోపల పెద్దశేష వాహన సేవ జరుగుతున్న సమయంలో ఆలయం వెలుపల పుష్కరిణి ముందుకు ఓ పిల్ల పాము త

పెద్దశేష వాహన సేవ సమయంలో పుష్కరిణి ముందు పిల్ల పాము

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు రాత్రి ఆలయం లోపల పెద్దశేష వాహన సేవ జరుగుతున్న సమయంలో ఆలయం వెలుపల పుష్కరిణి ముందుకు ఓ పిల్ల పాము తచ్చాడుతూ వచ్చింది.


సుమారు 3 అడుగుల పొడవు కలిగిన ఈ పామును చూసిన భక్తులు కొందరు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతే మరికొందరు పెద్దశేష వాహన సమయంలో చిన్నశేషుడు దర్శనమిచ్చాడంటూ దణ్ణం పెట్టుకున్నారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. 

Updated Date - 2020-09-20T10:56:46+05:30 IST