ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.61 శాతం

ABN , First Publish Date - 2021-06-03T23:03:22+05:30 IST

ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.61 శాతం

ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.61 శాతం

న్యూఢిల్లీ: ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 487 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా వల్ల 45 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 8,748కు చేరుకుంది. ఇంతలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.61 శాతానికి పడిపోయిందని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 1,058 కోవిడ్-19 రికవరీలు నమోదయ్యాయని వైద్య అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-06-03T23:03:22+05:30 IST