Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 19 2021 @ 23:30PM

త్వరలో ప్రబల వేరియంట్‌గా డెల్టా: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: డెల్టా వేరియంట్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రబల వైరస్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా శాఖ డైరెక్టర్ డా. పూనమ్ క్షేత్రపాల్ సింగ్ తెలిపారు. ‘‘డెల్టా వేరియంట్ ఇప్పటివరకూ 100కుపైగా దేశాల్లో కాలు పెట్టింది. ఈ వైరస్ వ్యాప్తిస్తున్న తీరును చూస్తే..త్వరలో ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రబల వైరస్‌గా మారుతుంది’’ అని ఆమె కామెంట్ చేశారు. అయితే..రాయిటర్స్ వార్తాసంస్థ కథనం ప్రకారం..అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డా. పౌచీ ఇప్పటికే డెల్టాను ప్రబల వేరియంట్‌గా అభివర్ణించారు.  

Advertisement
Advertisement