Abn logo
May 14 2021 @ 00:36AM

ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌

చిత్తూరు రూరల్‌, మే 13: ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ సెలవుపై వెళ్లడంతో ఈ బాధ్యతలను ఆయన అప్పగించారు. ఆమె తిరిగి విధుల్లోకి వచ్చేవరకు అరుణ్‌కుమార్‌ ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.

Advertisement