పేదవాడి భక్తిలో ప్రమాదాలు 8

ABN , First Publish Date - 2021-10-22T13:55:48+05:30 IST

డబ్బుండడం వల్లే కాదు... లేకపోవడం వల్లా ప్రయోజనాలు ఉంటాయి.

పేదవాడి భక్తిలో ప్రమాదాలు 8

డబ్బుండడం వల్లే కాదు... లేకపోవడం వల్లా ప్రయోజనాలు ఉంటాయి. డబ్బులో మునిగి తేలేవాడికంటే... పేదవాడే సులువుగా ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తాడు. అందుకే - కోట్లకి పడగలెత్తిన కోటీశ్వరులు కూడా - చిరిగిన బట్టలు తొడుక్కునే సాధువుకి నమస్కరిస్తుంటారు.  కానీ సామాన్యుడి సాధన మార్గంలో 8 ప్రమాదాలున్నాయి. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే సామాన్యులు వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!  వీడియో తప్పక చూడండి :


ఆధునిక కాలానికి సరిపడే అసలైన ఆధ్యాత్మికతకోసం...‌ స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌ ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్‌ చేయండి!



Updated Date - 2021-10-22T13:55:48+05:30 IST