Abn logo
Oct 26 2021 @ 23:51PM

ఎనిమిది క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

స్వాధీనం చేసుకున్న బియ్యంతో అధికారులు


పొందూరు: పొందూ రులో మంగళవారం అక్ర మంగా ఆటోలో తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ విజి లెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకన్నారు. రేషన్‌ బియ్యం రాపాక సమీపంలో ఉన్న రైస్‌మిల్లుకు  ఆటోలో తరలి స్తున్నట్లు సమాచారం మేర కు విజిలెన్స్‌ ఎస్‌ఐ రామారావు, పౌరసరఫరాల శాఖ డీటీ షరీఫ్‌  దాడిచేశారు.  బియ్యం స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న పొగిరికి చెందిన గెంబలి సత్యనారా యణను అదుపులోకి తీసుకుని 6-ఏ కేసు నమోదు చేశారు.  బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు.