అంతర్వేదిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు

ABN , First Publish Date - 2020-08-12T11:11:58+05:30 IST

అంతర్వేది తీరంలో సోమవారం అర్ధరాత్రి ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయని ..

అంతర్వేదిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు

అంతర్వేది, ఆగస్టు 11:  అంతర్వేది తీరంలో సోమవారం అర్ధరాత్రి ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయని సఖినేటిపల్లి ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపారు.  అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను సీజ్‌చేసి  పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.  

Updated Date - 2020-08-12T11:11:58+05:30 IST