రేపటి నుంచి ఆదిత్యలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం

ABN , First Publish Date - 2021-04-21T04:53:53+05:30 IST

ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఐటీ విభాగం ఆధ్వర్యం లో గురువారం నుంచి మే 5వ తేదీ వరకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం నిర్వ హించనున్నట్లు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి ఆదిత్యలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం

కె.కొత్తూరు (టెక్కలి): ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఐటీ విభాగం ఆధ్వర్యం లో గురువారం నుంచి మే 5వ తేదీ వరకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం నిర్వ హించనున్నట్లు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన ఏఐసీటీఈ సౌజ న్యంతో ‘మిషన్‌ లెర్నింగ్‌ యూజింగ్‌ పైథాన్‌ ప్రొగ్రామింగ్‌’ అనే అంశంపై ఇస్తున్న శిక్షణలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో వస్తున్న మార్పులు తెలుసుకొని తరగతి గదుల్లో విద్యార్థులకు నేర్పేందుకు అవకాశం కలుగు తుందన్నారు. ఈ శిక్షణను అధ్యాపకులు, రీసెర్చి స్కాలర్లు, విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

Updated Date - 2021-04-21T04:53:53+05:30 IST