పండుగ సందడి

ABN , First Publish Date - 2021-10-12T04:52:38+05:30 IST

దసరా, బతుకమ్మ పండుగల సీజన్‌తో సిద్దిపేటలోని ప్రధాన రోడ్లు, దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

పండుగ సందడి
సిద్దిపేటలోని ఓ షాపింగ్‌మాల్‌లో చీరలను కొనుగోలు చేస్తున్న మహిళలు,

దసరా, బతుకమ్మ పండుగల సీజన్‌తో సిద్దిపేటలోని ప్రధాన రోడ్లు, దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మహిళలు పండుగ షాపింగ్‌పై ఆసక్తి చూపడంతో వస్త్ర దుకాణాలతో పాటు లేడీస్‌ ఎంపోరియాలు తదితర షాపుల్లో సందడి నెలకొన్నది. 

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సిద్దిపేట జిల్లా 






Updated Date - 2021-10-12T04:52:38+05:30 IST