గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం...

ABN , First Publish Date - 2021-04-11T21:15:58+05:30 IST

గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్లమ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం...

గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్లమ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుడిసెలు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-04-11T21:15:58+05:30 IST