ఐదు జిల్లాలకు వర్ష సూచన

ABN , First Publish Date - 2021-08-01T14:24:00+05:30 IST

ఈనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ భువియరసన్‌ తెలిపా

ఐదు జిల్లాలకు వర్ష సూచన

అడయార్‌(చెన్నై): ఈనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ భువియరసన్‌ తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుపతుపవనాల కారణంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వెస్ట్రన్‌ ఘాట్స్‌ను ఆనుకుని ఉన్న కోయంబత్తూరు, నీలగిరి, తేని, దిండిగల్‌, తెన్‌కాశి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఆయన వివరించారు.

Updated Date - 2021-08-01T14:24:00+05:30 IST