పొగమంచుతో ఢిల్లీలో విమానాలు ఆలస్యం

ABN , First Publish Date - 2021-01-17T08:05:38+05:30 IST

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోం ది. పొగమంచు మూలంగా శనివారం ఉదయం 50కి పైగా విమాన

పొగమంచుతో ఢిల్లీలో విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ, జనవరి 16: దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోం ది. పొగమంచు మూలంగా శనివారం ఉదయం 50కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమైనట్టు అధికారులు తెలిపారు.

పొగమంచు పరుచుకున్నందు వల్ల విజిబిలిటీ సున్నా మీటర్లకు తగ్గిపోయిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. డిసెంబరు 8, జనవరి 1 తర్వాత మూడోసారి నగరంలో విజిబిలిటీ సున్నా మీటర్లకు తగ్గిపోవడం గమనార్హం. 


Updated Date - 2021-01-17T08:05:38+05:30 IST