రైవాడకు జనకళ

ABN , First Publish Date - 2021-01-17T05:51:56+05:30 IST

మండలంలోని రైవాడ ఎరకాలమ్మ గ్రామ దేవత తీర్థం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి.

రైవాడకు జనకళ
రైవాడ జలాశయం గట్టుపై జనం కిటకిట



దేవరాపల్లి, జనవరి 16: మండలంలోని రైవాడ ఎరకాలమ్మ గ్రామ దేవత తీర్థం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా రైవాడ జలాశయానికి జనం పోటెత్తారు. రిజర్వాయర్‌ గట్టు మొత్తం జనంతో నిండిపోయింది. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపారు.  

Updated Date - 2021-01-17T05:51:56+05:30 IST