సీహెచ్‌వీ సుబ్బయ్య

ABN , First Publish Date - 2020-10-01T10:01:17+05:30 IST

ఆర్‌ అండ్‌ బి ఇన్‌చార్జి ఎస్‌ఈగా సీహెచ్‌వీ సుబ్బయ్యను నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత ఎస్‌ఈ మాధవి

సీహెచ్‌వీ సుబ్బయ్య

ఆర్‌ అండ్‌ బీ ఇన్‌చార్జి ఎస్‌ఈగా సుబ్బయ్య



గుంటూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ అండ్‌ బి ఇన్‌చార్జి ఎస్‌ఈగా సీహెచ్‌వీ సుబ్బయ్యను నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత ఎస్‌ఈ మాధవి సుకన్య మూడువారాలపాటు సెలవులో ఉన్నారు. దీంతో విజయవాడలో ఈఈగా పనిచేస్తున్న సుబ్బయ్యను గుంటూరు ఇన్‌చార్జి ఎస్‌ఈగా నియమించారు.  

Updated Date - 2020-10-01T10:01:17+05:30 IST