గొల్ల కురుమలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నారు

ABN , First Publish Date - 2021-01-21T05:45:11+05:30 IST

గొల్ల కురుమల అభివృద్ధి ఊకోసం కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు గొల్ల కురుమలూంతా రుణపడి ఉన్నారని వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌ అన్నారు.

గొల్ల కురుమలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నారు

వర్గల్‌, జనవరి 20 : గొల్ల కురుమల అభివృద్ధి ఊకోసం కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు గొల్ల కురుమలూంతా రుణపడి ఉన్నారని వర్గల్‌ జడ్పీటీసీ బాలుయాదవ్‌ అన్నారు. బుధవారం వర్గల్‌ మండలం నెంటూర్‌లో రూరల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ పథకం ద్వారా 7 యూనిట్ల గొర్రెలు మంజూరుకాగా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సకలేష్‌, సర్పంచ్‌ నిమ్మ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల సాదుల్లాగౌడ్‌, వెటర్నరీ వైద్యాధికారి శిరీష, గోపాలమిత్ర శ్రీరాములు, ఏఈవో సంతప్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:45:11+05:30 IST