Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంచి మాట

వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది కొత్త ప్రేరణకు నాంది కావాలి. 


జనరల్‌ నాలెడ్జ్‌

ఒడిశా రాష్ట్రంలో జన్మించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తున్న సు నదులేవి?

1) నర్మద, తపతి

2) చిత్రావతి, ప్రాణహిత

3) వంశధార, నాగావళి

4) తుంగభద్ర, పినాకిని 


జంబ్లింగ్‌ వర్డ్స్‌

1) reargsin 

2) arpturlica 

3) ctiosen 

4) mcotmens 

5) wandolod 


పదాలు సరిచేయండి!

1) నంనజ

2) రణంమ

3) గనంగ

4) వపనం

5) కరంని


గబగబా అనండి!

Yellow butter, purple jelly, red jam, black bread. Spread it thick, say it quick! 


జవాబులు 

జంబ్లింగ్‌వర్డ్స్‌ : 

1) ear rings 

2) particular 

3) section 

4) comments 

5) download


పదాలు సరిచేయండి!

1) జననం

2) మరణం

3) గగనం

4) పవనం

5) నికరం


జనరల్‌నాలెడ్జ్‌ :  

వంశధార, నాగావళి

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...