కూనిరాగం తీస్తే చాలు.. ఆ పాటేంటో పట్టేస్తుంది!
ABN , First Publish Date - 2020-10-18T21:56:27+05:30 IST
మీ మనసులో ఏదైనా పాట సుడులు తిరుగుతోందా? కానీ... దాని లిరిక్స్ మాత్రం గుర్తు రావడం లేదా? అరె! ఇది ఏం పాట? గుర్తు రావడం లేదు... అని ఇబ్బంది పడుతున్నారా? డోంట్ వర్రీ! జస్ట్...
మీ మనసులో ఏదైనా పాట సుడులు తిరుగుతోందా? కానీ... దాని లిరిక్స్ మాత్రం గుర్తు రావడం లేదా? అరె! ఇది ఏం పాట? గుర్తు రావడం లేదు... అని ఇబ్బంది పడుతున్నారా? డోంట్ వర్రీ! జస్ట్... ఆ పాటని కూనిరాగం తీయండి చాలు... ఆ పాట ఏంటన్నది గూగుల్ కనిపెడుతుంది.