టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటే...

ABN , First Publish Date - 2020-12-04T17:32:25+05:30 IST

గ్రేటర్ ఎన్నికల ఫలితాలను దేశ వ్యాప్తంగా

టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటే...

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలను దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినప్పట్నుంచి జనాలు టీవీలకు అతుక్కుపోయారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ దూసుకెళ్లినప్పటికీ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చే సరికి సీన్ మొత్తం మారిపోయింది. నిమిషానికోసారి ఆధిక్యాలు మారిపోతుండటంతో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కూడా 16 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు.. ఎంఐఎం ఒకే ఒక్క స్థానంలో.. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు దరిదాపుల్లో కూడా లేరు.


టీఆర్ఎస్ ఆధిక్యం ఉండే స్థానాలు..

ఆర్సీపురం 

పటాన్ చెరు

చందానగర్

హఫీజ్‌ఫేట్

హైదర్‌నగర్

జూబ్లీహిల్స్‌

ఖైరతాబాద్

ఓల్డ్ బోయిన్‌పల్లి

బాలానగర్

చర్లపల్లి

కాప్రా

మీర్‌పేట్-హెచ్‌బీ కాలనీ

శేరిలింగంపల్లి

గాజలరామారం

రంగారెడ్డి నగర్


బీజేపీ ఆధిక్యంలో ఉండే స్థానాలు..

బేగంబజార్

గోషామహల్

దత్తాత్రేయ నగర్

జాంబాగ్

గన్ ఫౌండ్రీ

మంగళ్ హట్


ఎంఐఎం ఆధిక్యంలో ఉండే స్థానాలు..

మెహదీపట్నం

Updated Date - 2020-12-04T17:32:25+05:30 IST