గుడిపల్లిని మండలంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:23:48+05:30 IST

గుడిపల్లిని మండలంగా ప్రకటించాలని గుడిపల్లి మండల సాధన సమితి నాయకులు కోరారు. సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

గుడిపల్లిని మండలంగా ప్రకటించాలి
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న మండల సాధన సమితి సభ్యులు

పెద్దఅడిశర్లపల్లి, జనవరి15: గుడిపల్లిని మండలంగా ప్రకటించాలని గుడిపల్లి మండల సాధన సమితి నాయకులు కోరారు. సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దాదాపు 11గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు గుడిపల్లి మండలంగా ఏర్పాటు కావా లని కోరుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే గుడిపల్లి మండల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-01-16T05:23:48+05:30 IST