లాక్‌డౌన్ పెట్టాలన్న ఉద్దేశ్యం లేదు : గుజరాత్ సీఎం

ABN , First Publish Date - 2021-04-10T23:51:47+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడానికి తాము సిద్ధంగా లేమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పష్టం చేశారు. అయితే ఎవరైనా

లాక్‌డౌన్ పెట్టాలన్న ఉద్దేశ్యం లేదు : గుజరాత్ సీఎం

అహ్మదాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడానికి తాము సిద్ధంగా లేమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పష్టం చేశారు. అయితే ఎవరైనా స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తేు మాత్రం తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ‘‘పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడానికి సిద్దంగా లేము. జన సంచారాన్ని అరికట్టడానికి ఇప్పటికే రోజుకు 10 గంటల పాటు కర్ఫ్యూ విధించాం.’’ అని రూపానీ పేర్కొన్నారు.


Updated Date - 2021-04-10T23:51:47+05:30 IST