గుంటూరు: తెనాలి డీఎస్పీ సీసీ సెల్‌ఫోన్ చోరీ

ABN , First Publish Date - 2021-11-28T15:46:56+05:30 IST

గుంటూరు: తెనాలి డీఎస్పీ సీసీ సెల్‌ఫోన్ చోరీకి గురైంది.

గుంటూరు: తెనాలి డీఎస్పీ సీసీ సెల్‌ఫోన్ చోరీ

గుంటూరు: తెనాలి డీఎస్పీ సీసీ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. కఠెవరంలో ఇద్దరు యువకులు అడ్రస్ అడుగుతూ ఫోన్ లాక్కెళ్లారు. పట్టుకునేందుకు ప్రయత్నించినా ఆగంతకులు దొరకలేదు. దీంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-28T15:46:56+05:30 IST