హరిహరసదన్‌ కాటేజీకి రూ.5 లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-10-24T07:04:27+05:30 IST

సత్యగిరిపై నిర్మితమైన హరి హరసదన్‌ కాటేజీకి శనివారం ఒకదాత రూ. 5 లక్షలు విరాళంగా సమర్పించారు.

హరిహరసదన్‌ కాటేజీకి రూ.5 లక్షల విరాళం

అన్నవరం, అక్టోబరు 23:  సత్యగిరిపై నిర్మితమైన హరి హరసదన్‌ కాటేజీకి శనివారం ఒకదాత రూ. 5 లక్షలు విరాళంగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన వీఎల్‌ఎన్‌ మూర్తి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ సూపరింటెండెంట్‌ రమణకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను అభినందించి స్వామివారి ప్రసాదాలు అందించారు.




Updated Date - 2021-10-24T07:04:27+05:30 IST