హారిస్‌ పనితీరు అంతంతే!

ABN , First Publish Date - 2021-08-03T06:44:50+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో

హారిస్‌ పనితీరు అంతంతే!

48శాతం మంది అమెరికన్ల అసంతృప్తి

వాషింగ్టన్‌, ఆగస్టు 2: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షు రాలిగా సంచలనం సృష్టించిన హారిస్‌ శ్వేత సౌధంలో కొలువుదీరి 6 నెలలైనా తన పదవికి న్యాయం చేయడం లేదని 48ు మంది పెదవి విరుస్తున్నారు. టెలిగ్రాఫ్‌ వంటి స్థానిక మీడియా సంస్థలు నిర్వహించిన పోలింగ్‌లో హారిస్‌ రేటింగ్‌ భారీగా పడిపోయింది.


Updated Date - 2021-08-03T06:44:50+05:30 IST