పోలీసులకు హిందూ సేవా సమితి సన్మానం

ABN , First Publish Date - 2021-10-17T04:43:49+05:30 IST

హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు సీఐ ఆకుల అశోక్‌, ఎస్సైలు గంగన్న, వెంకటేష్‌, రాజేశ్వర్‌లను శనివారంశాలువాలతో సత్కరించారు.

పోలీసులకు హిందూ సేవా సమితి సన్మానం
డీఎస్పీని సన్మానిస్తున్న హిందూసేవా సమితి సభ్యులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 16: హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు సీఐ ఆకుల అశోక్‌, ఎస్సైలు గంగన్న, వెంకటేష్‌, రాజేశ్వర్‌లను శనివారంశాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ సేవా సమితి సభ్యులు హనుమండ్ల సాయి, ప్రతాప్‌, వెంకన్న, సాయి, నితేష్‌, సాయి, శ్రావణ్‌, మల్లికార్జున్‌, మహేందర్‌, కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:43:49+05:30 IST