నిజాంపట్నం హార్బర్‌లో 3వ నెంబరు హెచ్చరిక

ABN , First Publish Date - 2020-12-04T05:35:56+05:30 IST

తుఫాను సూచనలతో నిజాంపట్నం హార్బర్‌లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్లు మత్స్యశాఖ ఎఫ్‌డీవో హెన్రీ బుధవారం తెలిపారు.

నిజాంపట్నం హార్బర్‌లో 3వ నెంబరు హెచ్చరిక

రేపల్లె, డిసెంబరు 3: తుఫాను సూచనలతో నిజాంపట్నం హార్బర్‌లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్లు  మత్స్యశాఖ  ఎఫ్‌డీవో హెన్రీ బుధవారం  తెలిపారు.  సముద్రంలో వేటకు వెళ్లిన వారు తీరాలని చేయాలని సూచించారు.

Updated Date - 2020-12-04T05:35:56+05:30 IST