ఫూంచ్ జిల్లాలో వెల్లువెత్తిన వరదలు..

ABN , First Publish Date - 2020-06-06T14:40:56+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి....

ఫూంచ్ జిల్లాలో వెల్లువెత్తిన వరదలు..

దెబ్బతిన్న ఇళ్లు, కొట్టుకుపోయిన వాహనాలు

ఫూంచ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. వరదనీరు భారీగా ప్రవహించడంతో ఫూంచ్ జిల్లాలోని దింగ్లా గ్రామంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదనీటిలో పార్కింగ్ చేసి ఉన్న కార్లు కొట్టుకుపోయాయి. శనివారం కూడా భారీవర్షాలు కురుస్తుండటంతో వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. వరద విపత్తుతో లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


Updated Date - 2020-06-06T14:40:56+05:30 IST