బంధించిన గదిలోంచి మాయమవడం సాధ్యమా?

ABN , First Publish Date - 2021-01-02T03:12:57+05:30 IST

మెజీషియన్లు చూపే మేజిక్కులూ మహాత్ముల మహిమలూ ఒకటి కావని భక్తులు నమ్ముతారు. మామూలు మనుషులు ప్రదర్శన కోసం చేసే ట్రిక్కులకీ, మనుషుల్లో విశ్వాసం, పరివర్తన..

బంధించిన గదిలోంచి మాయమవడం సాధ్యమా?

మెజీషియన్లు చూపే మేజిక్కులూ మహాత్ముల మహిమలూ ఒకటి కావని భక్తులు నమ్ముతారు. మామూలు మనుషులు ప్రదర్శన కోసం చేసే ట్రిక్కులకీ, మనుషుల్లో విశ్వాసం, పరివర్తన కలిగించేందుకు మహాత్ములు చూపే వింతలకీ - ఎంతో తేడా ఉంటుందని ఆధ్యాత్మికవాదులు అంటారు.


అయితే - ఇలాంటి సంఘటనలు జరిగినట్టూ... తాము చూసినట్టూ - ఎవరైనా చెప్పినా.. ఎంతగా చెప్పినా - ఆధునిక మానవుడు నమ్మడం కష్టం. ఎందుకంటే - లోకంలో ప్రతి విషయానికీ ఓ లాజిక్‌ ఉంటుంది. శాస్త్రబద్ధత ఉంటుంది. మామూలు లాజిక్‌కి భిన్నమైనవి జరిగాయనగానే - అమాంతం నమ్మేయడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ ... అపనమ్మకం ఒకలా, రుజువు మరోలా చెబుతున్నప్పుడు ఏం చేయాలి? ఇది మనిషికి ఏనాటికీ తీరని కన్ఫ్యూజన్‌...


వీడియో తప్పక చూడండి:




Updated Date - 2021-01-02T03:12:57+05:30 IST