Abn logo
May 11 2021 @ 23:39PM

భర్త అంత్యక్రియలు చేసిన భార్య

సోంపేట రూరల్‌: కుమారులు లేకపోవడంతో భర్తకు భార్యే అంత్యక్రియలు చేసిన ఘ టన తోటవూరులో చోటుచేసుకుం ది. గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి బైపల్లి వల్లభరావు(55) కిడ్నీ వ్యాధితో మంగళవారం మృతి చెందారు. ఈయనకు భార్య జేజేశ్వరి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. దీంతో జేజేశ్వరీ గ్రామ స్థుల సహకారంతో భర్త అంత్యక్రియలు పూర్తిచేసింది. Advertisement