హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-01-27T12:23:37+05:30 IST

నగరంలోని వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తులో గల ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తులో గల ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-01-27T12:23:37+05:30 IST