Abn logo
Oct 11 2021 @ 08:02AM

Hyderabad: ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడులు

హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గురోడ్డు వద్ద ప్రైవైట్ ట్రావెల్స్‌పై  ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు బస్సులపై అధికారులు  కేసు నమోదు చేశారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...