Abn logo
Oct 15 2021 @ 00:44AM

శివాలయంలో ఇత్తడి గ్రిల్‌ ్స ఏర్పాటు

 యాదాద్రి టౌన్‌, అక్టోబరు 14: యాదాద్రి కొండపైన అనుబంధ ఆలయమైన శివాలయ మహామండపానికి ఇత్తడి గ్రిల్స్‌ అమర్చే పనులు గురువారం నిర్వహించారు. యాదాద్రి కొండపైన సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు.  దేవస్థాన ఈవో గీతారెడ్డి,  మహిళా సిబ్బంది బతుకమ్మలను పేర్చి ఆటాపాటలతో వేడుక నిర్వహించారు.