ఎన్‌కౌంటర్‌ లో ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2020-07-05T07:58:37+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని బలగాలు హతమార్చాయి...

ఎన్‌కౌంటర్‌ లో ఉగ్రవాది హతం

శ్రీనగర్‌, జూలై 4: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని బలగాలు హతమార్చాయి. ఓ సైనికుడు గాయపడ్డారు. అర్రా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి.

Updated Date - 2020-07-05T07:58:37+05:30 IST