కడపలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-03T16:08:28+05:30 IST

జిల్లాలోని వేంపల్లె మండలంలో భారీ వర్షం కురుస్తోంది. గండి పాపాగ్ని నదికి వర్షపు నీరు వచ్చి చేరాయి.

కడపలో భారీ వర్షం

కడప: జిల్లాలోని వేంపల్లె మండలంలో భారీ వర్షం కురుస్తోంది. గండి పాపాగ్ని నదికి వర్షపు నీరు వచ్చి చేరాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వేరుశనగ పంట నీట మునిగింది. జిల్లాలో 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-03T16:08:28+05:30 IST