Advertisement
Advertisement
Abn logo
Advertisement

Huzurabad మండల ఓట్ల లెక్కింపు ప్రారంభం

కరీంనగర్: హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  హుజురాబాద్ మండలంలో మొత్తం 52,827 ఓట్లు పోలయ్యాయి. ఫలితంలో హుజురాబాద్ మండలం కీలకం కానుంది. మొదటి రౌండ్‌లో హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట్, వెంకట్రావుపల్లి, చెల్లూర్, శాలపల్లి, ఇందిరానగర్, రాజాపల్లి, సిర్సపల్లి గ్రామాలు ఉన్నాయి. మొదటి రౌండ్‌లో మొత్తం 11,285 ఓట్లు కాగా, 9,894 ఓట్లు పోలయ్యాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement