కర్ణాటకలో ‘గాలి’ పార్టీ?

ABN , First Publish Date - 2020-05-27T07:02:46+05:30 IST

కర్ణాటకలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు మాజీ మంత్రి, మైనింగ్‌ బ్యారన్‌ గాలి

కర్ణాటకలో ‘గాలి’ పార్టీ?

  • కల్యాణ కర్ణాటక పార్టీగా నామకరణం!


బళ్లారి, మే 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు మాజీ మంత్రి, మైనింగ్‌ బ్యారన్‌ గాలి జనార్దన్‌రెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. ఆ పార్టీకి కల్యాణ కర్ణాటక పార్టీ (కేకేపీ) అని నామకరణం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు కూడా దరఖాస్తు చేసినట్లు బహిరంగంగానే చర్చ నడుస్తోంది. ప్రధాన పార్టీ ల్లో అసంతృప్తితో ఉన్న నేతలతో ఆయన మంతనాలు జరిపారని తెలిసింది.

Updated Date - 2020-05-27T07:02:46+05:30 IST