Komaram Bheem ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-14T15:32:46+05:30 IST

కొమురంంభీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Komaram Bheem ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేత

ఆదిలాబాద్: కొమురంంభీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 318 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 321 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.550 మీటర్లుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-08-14T15:32:46+05:30 IST