Advertisement
Advertisement
Abn logo
Advertisement

కర్నూలులో వాంతులు, విరేచనాలతో ఏడుగురికి అస్వస్థత

కర్నూలు: జిల్లాలోని క్రిష్ణగిరి మండలం ఎస్ ఎర్రగుడిలో వాంతులు, విరేచనాలతో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో తాగునీటిని పరీక్షల నిమిత్తం అధికారులు ప్రయోగశాలకు పంపించారు. 


Advertisement
Advertisement