Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ కార్యాలయాలకు స్థల విరాళం

కొత్తపల్లి, డిసెంబరు 3: కాకినాడకు చెందిన రావు మురళీ కుమారుడు రాజగోపాల్‌ కుతుకుడుమిల్లి శివారు కలవలదొడ్డిలో  ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు 23 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు స్థలం పట్టాను అందజేశారు. సచివాలయం, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం నిర్మాణాల కోసం రాజగోపాల్‌ స్థలం విరాళంగా ప్రకటించారని చిన్నారావు తెలిపారు. పట్టాను పంచాయతీ సర్పం చ్‌ కర్రి చిన్నారావు, కార్యదర్శి శ్రీనివా్‌సకు ఎమ్మెల్యే అందజేశారు.

Advertisement
Advertisement