11 మండలాల్లో తేలికపాటి వర్షం

ABN , First Publish Date - 2021-06-18T05:17:39+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గురువారం 11 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

11 మండలాల్లో తేలికపాటి వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 17: జిల్లా వ్యాప్తంగా గురువారం 11 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా బీఎన్‌ కండ్రిగలో 7.6, నాగలాపురం 7.6, తిరుపతి రూరల్‌ 6.2, చంద్రగిరి 5, నారాయణవనం 4.2, చిన్నగొట్టిగల్లు 3.4, రొంపిచెర్ల 3.2, ఎర్రావారిపాళ్యం 2.8, పుంగనూరు 2.2, నిండ్ర 2, పిచ్చాటూరులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2021-06-18T05:17:39+05:30 IST