Advertisement
Advertisement
Abn logo
Advertisement
May 2 2021 @ 08:56AM

Election Result 2021: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్‌డేట్స్

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్లు ఎవరిని పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా..? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అయిదు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంటున్న షాకింగ్ పరిణామాలు, పార్టీల భవితవ్యం గురించిన నిరంతర అప్‌డేట్స్ ఇవి..@ 21:38PM యానాంలో మాజీ సీఎంకి తప్పని ఓటమి


@ 20:59PM మమతపై గెలుపు: స్పందించిన సువేంధు అధికారి


@ 20:21PM మమతపై బీజేపీ నేత బాబుల్ సుప్రియో దారుణ వ్యాఖ్యలు


@ 20:08PM అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ డిమాండ్


@ 19:56PM మమతను అభినందించిన మోదీ


@ 19:47PM బెంగాల్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు


@ 19:03PM నందిగ్రామ్ ఫలితంపై ఊహించని ట్విస్ట్... ఓడిపోయిన దీదీ


@ 19:01PM ఆ వార్తల్లో నిజం లేదు: కేరళ సీఎం


@ 19:00PM బెంగాల్‌లో బీజేపీ వైఫల్యానికి కారణాలు ఏమిటంటే..?


@ 18:39PM మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి : యశ్వంత్ సిన్హా


@ 18:12PM బెంగాల్‌‌లో బీజేపీపై పీకే చేసిన నాటి ట్వీట్ వైరల్!


@ 17:04PM 60 వేల మెజారిటీతో కేకే శైలజ ఘన విజయం


@ 16:50PM ఓటమి పాలైన ‘మెట్రో శ్రీధరన్’


@ 16:45PM మమతా బెనర్జీకి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు


@ 16:24PM బెంగాల్‌లో చివరి నిమిషంలో ఫలితాలు మారొచ్చు: బీజేపీ నేత దిలీప్ ఘోష్


@ 16:23PM దోబూచులాట: మమత, సువేంధు మధ్య తేలని ఆధిక్యం


@ 16:22PM టీఎంసీ దిగ్గజాలను చేర్చుకున్నా లాభపడని బీజేపీ


@ 16:15PM బెంగాల్ విజయానంతరం పీకే సంచలన ప్రకటన


@ 16:07PM రాహుల్ వేసిన మంత్రం చిత్తైంది!


@ 15:36PM గొప్ప విజయం సాధించారు.. కంగ్రాట్స్: మమతపై కేజ్రీవాల్ ప్రశంసలు


@ 15:34PM ‘దీదీ, ఓ దీదీ’ అంటూ మమతను అభినందించిన శివసేన నేత


@ 15:26PM యానాంలో మాజీ సీఎం వెనుకంజ, ఆధిక్యంలో స్వతంత్ర అభ్యర్థి


@ 15:10PM దక్షిణ కోయంబత్తూరులో కమల్ హాసన్ ఆధిక్యం


@ 15:06PM సినీ నటి ఖుష్బూ వెనకంజ

@ 14:49PM మోదీకి గట్టి గుణపాఠం : టీఎంసీ

@ 14:40PM ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: కైలాస్ విజయవర్గీయ

@ 13:57PM వ్యూహాలతో బీజేపీ చుట్టుముట్టినా.. పశ్చిమ బెంగాల్‌నే చుట్టేసిన మమత


@ 13:43PM పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై.. నెట్టింట మీమ్స్ వెల్లువ‌


@ 13:37PM విజయోత్సవాలపై ఈసీ ఆగ్రహం... కేసు నమోదు చేయాలని ఆదేశం...


@ 13:14PM కేంద్ర మంత్రి బబూల్ సుప్రియోకు పరాభవం?


@ 13:05PM  Palakkadలో ఆధిక్యంలో ‘మెట్రో’ శ్రీధరన్


@ 13:03PM హ్యాట్రిక్ దిశ‌గా టీఎంసీ స‌ర్కారు... త‌గ్గ‌నున్న మెజారిటీ?


@ 12:40PM మమత పార్టీకి 200కు పైగా సీట్లు.. ఫలితాలపై బీజేపీ తాజా కామెంట్స్ ఇవీ..!


@ 12:15PM West Bengalలో బీజేపీ సెంచరీకి చేరువయ్యేనా!?


@ 12:08PM మమత వర్సెస్ సువేందు.. ముచ్చెమటలు పట్టిస్తున్న నందిగ్రామ్..


@ 11:53AM కమల్‌ అభిమానుల్లో టెన్షన్.. కోయంబత్తూర్ సౌత్‌లో ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..


@ 11:49AM ఆధిక్యంలో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన డీఎంకే.. సంబరాల్లో పార్టీ శ్రేణులు


@ 11:48AM Jayalalitha కోటలో పాగా వేసేదెవరు?


@ 11:24AM వెస్ట్ బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. మమత రిజల్ట్ ఇలా ఉంటే ఆమె పార్టీ మాత్రం..!


@ 11:12AM ఆధిక్యంలో డీఎంకే.... ముందంజ‌లో స్టాలిన్


@ 11:04AM West Bengalలో బీజేపీ ప్రముఖుల వెనుకంజ


@ 10:46AM నివ్వెరపోతున్న టీఎంసీ కార్యకర్తలు.. మమతపై మరింత ఆధిక్యంలో సువేంధు అధికారి..


@ 10:44AM మెట్రో శ్రీధరన్ ముందంజ


@ 10:44AM తమిళనాడులో సీన్ రివర్స్.. డీఎంకేకు విజయం ఏకపక్షం అనుకుంటే..


@ 10:21AM కమల్‌హాసన్ ముందంజ


@ 10:13AM Assam శాసన సభ ఎన్నికల్లో ముందంజలో ఎవరు?


@ 10:02AM డీఎంకే కంచుకోట‌ ఉదయనిధికి క‌లిసొచ్చేనా?


@ 09:59AM Mamata Banerjee వెనకంజ.. బీజేపీ అభ్యర్థి ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే..


@ 09:44AM ఆధిక్యాల్లో దూసుకెళ్తున్న స్టాలిన్ పార్టీ.. భారీగా సీట్లు కోల్పోతున్న అన్నాడీఎంకే..!


@ 09:41AM కేరళలో ఆశ్చర్యకర ఫలితాలు.. బీజేపీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందంటే..


@ 09:16AM పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ.. ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయంటే..


@ 08:52AM ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యే స్థానాలివే...


@ 08:45AM ‘గెలిస్తే ఆర్భాటాలొద్దు.. ఓడితే కుంగిపోవద్దు’


@ 08:16AM గెలుపు డీఎంకేదే.. కానీ ఆ ఒక్క సీటు గురించే తమిళ తంబీల్లో కాక..!


@ 06:42AM వెస్ట్ బెంగాల్లో టెన్షన్ అంతా.. ఆ ఒక్క సీటుపైనే.. ఎవరు గెలిచినా సంచలనమే..!


@ 02:41AM నేడే ఓట్ల లెక్కింపు

Advertisement
Advertisement