Advertisement
Advertisement
Abn logo
Advertisement

మచిలీ అప్లికేషన్స్‌ పై అవగాహన

కోట, డిసెంబరు 4: కోట మండలం గోవిందపల్లి పాళెం మత్స్యకార గ్రామంలో శనివారం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో మచిలీ అప్లికేషన్స్‌ యాప్‌పై  అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఫౌండేషన్‌ ప్రతినిధి వెంకట రమణయ్య మాట్లాడుతూ ఈ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంద్వారా సముద్ర వాతావరణ సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చన్నారు. దీంతో మత్స్య కారుల జీవనోపాధికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెదకాపు మస్తానయ్య, మాజీ కాపులు ఏడుకొండలు, రామకృష్ణ పాల్గొన్నారు.


Advertisement
Advertisement