శివసేన గాజులు తొడుక్కుందేమో.. మేము కాదు

ABN , First Publish Date - 2020-02-28T08:48:03+05:30 IST

శివసేన గాజులు తొడుక్కుందేమో.. మేము కాదు

శివసేన గాజులు తొడుక్కుందేమో.. మేము కాదు

మజ్లిస్‌ పార్టీ నేత వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్న శివసేన గాజులు తొడుక్కుందేమో. మేము అలా కాదు. పఠాన్‌ వ్యాఖ్యలకు అదే రీతిన జవాబిచ్చే దమ్ము బీజేపీకి ఉంది. పఠాన్‌ వంటి వారికి ఎలా సమాధానమివ్వాలో మాకు బాగా తెలుసు. 

- దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర బీజేపీ నేత

Updated Date - 2020-02-28T08:48:03+05:30 IST