LIVE: ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి వేడుకలు
ABN , First Publish Date - 2020-02-21T23:53:19+05:30 IST
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో
కోయంబత్తూర్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో కోయంబత్తూర్‌లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి శివ సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏబీఎన్ లైవ్ మీకోసం.