Mancherial: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-22T13:29:11+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Mancherial: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో 54590 క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 62312 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ  19.6475 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-22T13:29:11+05:30 IST