ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద...42గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-09T15:01:54+05:30 IST

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద...42గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 42 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 579820 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 579820 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ  16.5388 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-09T15:01:54+05:30 IST