‘మంత్రాక్షరి’ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-01-21T06:00:19+05:30 IST

భానుగుడి (కాకినాడ), జనవరి 20: ఎవ్విరిడే మూవీస్‌, శ్రేవల్లిక ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న మంత్రాక్షరి సినిమా పోస్టర్‌ను బుధవారం కాకి నాడలో

‘మంత్రాక్షరి’ పోస్టర్‌ ఆవిష్కరణ
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి కన్నబాబు

భానుగుడి (కాకినాడ), జనవరి 20: ఎవ్విరిడే మూవీస్‌, శ్రేవల్లిక ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న మంత్రాక్షరి సినిమా పోస్టర్‌ను బుధవారం కాకినాడలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సినీ దర్శకుడు కురసాల కల్యాణ్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రాక్షరి దర్శకుడు జేడీ (జగదీష్‌), నటులు అఖిలేష్‌, నాని, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ సెన్సార్‌దశలో ఉన్న తమ సినిమాను హార్రర్‌, కామె డీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించామని తెలిపారు.

Updated Date - 2021-01-21T06:00:19+05:30 IST