టీఆర్ఎస్‌కు తిరుగులేని ఆదరణ: మంత్రి Indrakaran

ABN , First Publish Date - 2021-12-14T15:42:48+05:30 IST

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌కు తిరుగులేని ఆద‌ర‌ణ‌ ఉందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్‌కు తిరుగులేని ఆదరణ: మంత్రి Indrakaran

ఆదిలాబాద్: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌కు తిరుగులేని ఆద‌ర‌ణ‌ ఉందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.  ఎన్నిక‌లు ఏవైనా టీఆర్ఎస్‌దే విజయమని స్పష్టం చేశారు. స‌మిష్టి కృషితోనే ఎమ్మెల్సీగా దండే విఠ‌ల్ గెలుపొందారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధన్య‌వాదాలు తెలిపారు. 

Updated Date - 2021-12-14T15:42:48+05:30 IST