ఎవరెవరికి ఏ శాఖలు?.. పూర్తయిన కేంద్ర శాఖల కేటాయింపు..!

ABN , First Publish Date - 2021-07-08T04:19:35+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎవరెవరికి ఏ శాఖలు?.. పూర్తయిన కేంద్ర శాఖల కేటాయింపు..!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మంత్రులకు శాఖల కేటాయింపు తాజాగా జరిగింది. ఎవరెవరికి ఏఏ శాఖలు దక్కాయంటే..?


మంత్రులు..

1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - ఉద్యోగుల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్లు, అణుశక్తి శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (అంతరిక్ష శాఖ), అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు, ఇతర మంత్రులకు కేటాయించని మిగతా శాఖలు 

2. రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ

3. అమిత్ షా - హోంశాఖ, అదనంగా సహకార మంత్రిత్వ శాఖ

4. నితిన్ జైరామ్ గడ్కరీ - జాతీయ రహదారులు, రవాణా శాఖ

5. నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు

6. నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలు

7. డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ - విదేశీ వ్యవహారాల శాఖ

8. అర్జున్ ముండా - ట్రైబల్ ఎఫైర్స్

9. స్మృతి ఇరానీ - మహిళ, శిశు సంక్షేమ శాఖ

10. పీయూష్ గోయెల్‌ - వాణిజ్యం మరియు పరిశ్రమలు, టెక్స్‌టైల్ శాఖ, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహారం మరియ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 

11. ధర్మేంద్ర ప్రధాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆంత్రప్రెన్యూర్‌షిప్ శాఖ

12. ప్రహ్లాద్ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్ (బొగ్గు), మైన్స్ శాఖలు

13. నారాయణ్ తాటు రాణే - మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ శాఖ

14. సర్బానంద సోనోవాల్ - పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ, ఆయుష్ శాఖలు

15. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాల శాఖ

16. డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ

17. గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంజాయతీ రాజ్ శాఖలు

18. జ్యోతిరాదిత్య సింధియా - పౌరవిమానయాన శాఖ

19. రామచంద్ర ప్రసాద్ సింగ్ - ఉక్కు మంత్రిత్వ శాఖ

20. అశ్విని వైష్ణవ్ - రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలు

21. పశుపతి కుమార్ పారస్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ

22. గజేంద్ర సింగ్ షెకావత్ - జలశక్తి మంత్రిత్వశాఖ

23. కిరెణ్ రిజిజు - న్యాయశాఖ

24. రాజ్ కుమార్ సింగ్ - పవర్ మినిస్ట్రీ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ

25. హర్‌దీప్ పూరీ - పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ

26. మంసుఖ్ మాండవీయ - ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ 

27. భూపేంద్ర యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ

28. మహేంద్ర నాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ

29. పర్షోత్తమ్ రూపాలా - ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ మరియు డెయిరీ శాఖ

30. జి. కిషన్ రెడ్డి - సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి

31. అనురాగ్ సింగ్ ఠాకూర్ - సమాచారం మరియు బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖలు


సహాయ మంత్రులు(ఇండిపెండెంట్ చార్జ్)..


1. రావు ఇంద్రజిత్ సింగ్

స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (గణాంకాలు మరియు పథకాల అమలు) మంత్రిత్వశాఖ

ప్రణాళికల (ప్లానింగ్) శాఖ

కార్పొరేట్ వ్యవహారాలు


2. డాక్టర్ జితేంద్ర సింగ్ -

సైన్స్ అండ్ టెక్నాలజీ

ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి కార్యాలయం

ఉద్యోగులు, పబ్లిక్ గ్రీవెన్సెస్ మరియు పెన్షన్ల శాఖ

ఆటమిక్ ఎనర్జీ (అణు శక్తి)

అంతరిక్ష శాఖ



సహాయ మంత్రులు..


1. శ్రీపాద్ యెస్సో నాయక్ -

పోర్టులు, షిప్పింగ్ మరియు జలరవాణా

టూరిజం మంత్రిత్వ శాఖలు


2. ఫగ్గాన్ సింగ్ కులస్తే -

ఉక్కు

గ్రామీణాభివృద్ధి శాఖ


3. ప్రహ్లాద్ సింగ్ పటేల్ -

జలశక్తి

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు


4. అశ్విని కుమార్ చౌబే -

వినియోగదారుల వ్యవహారాలు

ఫుడ్ మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్

పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ


5. అర్జున్ రామ్ మేఘ్వాల్ -

పార్లమెంటరీ వ్యవహారాలు

సాంస్కృతిక శాఖ


6. జనరల్ (రిటైర్డ్) వి.కె. సింగ్ -

రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ

పౌరవిమానయాన శాఖ


7. కృష్ణపాల్ -

పవర్ మినిస్ట్రీ

భారీ పరిశ్రమలు


8. దన్వే రావుసాహెబ్ దాదారావ్ -

రైల్వే

బొగ్గు

మైన్స్


9. రాందాస్ అథవాలే -

సామాజిక న్యాయం మరియు సాధికారత


10. సాధ్వి నిరంజన్ జ్యోతి -

వినియోగదారుల వ్యవహారాలు

ఆహారం మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్

గ్రామీణాభివృద్ధి


11. సంజీవ్ కుమార్ బాల్యాన్ -

ఫిషరీస్, యానిమల్ హస్పెండరీ మరియు డెయిరీ శాఖ


12. నిత్యానంద రాయ్ -

హోం ఎఫైర్స్


13. పంకజ్ చౌదరి -

ఆర్థిక శాఖ


14. అనుప్రియా సింగ్ పటేల్ -

వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ


15. ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బాఘేల్ -

న్యాయశాఖ


16. రాజీవ్ చంద్రశేఖర్ -

నైపుణ్యాభివృద్ధి మరియు ఆంత్రప్రెన్యూర్‌షిప్

ఎలక్ట్రీనిక్స్ మరియు సమాచార హక్కు


17. సుశ్రీ శోభా కరంద్లాజే -

వ్యవసాయం మరియు రైతు సంక్షేమం


18. భానుప్రతాప్ సింగ్ వర్మ -

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్


19. దర్శన విక్రమ్ జార్దోష్ -

టెక్స్‌టైల్స్

రైల్వేస్


20. వి. మురళీధరన్ -

విదేశీ వ్యవహారాల శాఖ

పార్లమెంటరీ వ్యవహారాలు


21. మీనాక్షీ లేఖి -

విదేశీ వ్యవహారాల శాఖ

సాంస్కృతిక శాఖ


22. సోం ప్రకాష్ -

వాణిజ్యం మరియు పరిశ్రమలు


23. రేణుకా సింగ్ సారుతా -

ట్రైబల్ అఫైర్స్


24. రామేశ్వర్ తెలి -

పెట్రోలియం మరియు సహజవాయువు

లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్


25. కైలాష్ చౌదరి -

వ్యవసాయం మరియు రైతు సంక్షేమం


26. అన్నపూర్ణా దేవి -

విద్యాశాఖ


27. ఎ. నారాయణస్వామి -

సామాజిక న్యాయం మరియు సాధికారత


28. కౌశల్ కిషోర్ -

గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ


29. అజయ్ భట్ -

రక్షణ శాఖ

టూరిజం


30. బి. ఎల్. వర్మ -

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి

సహకారా శాఖ


31. అజయ్ కుమార్ -

హోం వ్యవహారాలు


32. దేవసిన్హ్ చౌహాన్ -

కమ్యూనికేషన్స్ శాఖ


33. భగవత్ ఖూబా -

న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ

కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (రసాయనాలు మరియు ఎరువులు)


34. కపిల్ మోరేశ్వర్ పాటిల్ -

పంచాయతీ రాజ్


35. ప్రతిమా భౌమిక్ -

సామాజిక న్యాయం మరియు సాధికారత (సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్)


36. సుభాష్ సర్కార్ -

విద్యాశాఖ


37. భగవత్ కిషన్ రావ్ కరాద్ -

ఆర్థిక శాఖ


38. రాజ్‌కుమార్ రంజన్ సింగ్ -

విదేశీ వ్యవహారాలు

విద్యాశాఖ


39. భారతి ప్రవీణ్ పవార్ -

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ


40. బిశ్వేశ్వర్ తుడూ -

గిరిజన వ్యవహారాల శాఖ (ట్రైబల్ ఎఫైర్స్)

జలశక్తి


41. శంతను ఠాకూర్

పోర్టులు, షిప్పింగ్ మరియు జలరవాణా


42. డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ -

మహిళా, శిశుసంక్షేమ శాఖ

ఆయుష్ శాఖ


43. జాన్ బార్లా -

మైనారిటీ వ్యవహారాల శాఖ


44. డాక్టర్ ఎల్. మురుగన్ -

ఫిషరీస్, యానిమల్ హస్పెండరీ మరియు డెయిరీ శాఖ

సమాచార మరియు బ్రాడ్‌కాస్టింగ్ శాఖ


45. నితీష్ ప్రామానిక్ -

హోం వ్యవహారాల శాఖ

యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ

Updated Date - 2021-07-08T04:19:35+05:30 IST