సీఎం కేసీఆర్‌కు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-06-04T10:18:02+05:30 IST

కరోనా నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు దాతలు సీఎం సహయనిధికి అందజేసిన రూ.62లక్షల విరాళాల

సీఎం కేసీఆర్‌కు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

కోదాడ, జూన్‌3: కరోనా నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు దాతలు సీఎం సహయనిధికి అందజేసిన రూ.62లక్షల విరాళాల చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌కు  బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విపత్తు నుంచి బయట పడేందుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఆపద సమయంలో మానవత్వంతో సహామందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-06-04T10:18:02+05:30 IST