వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సంగీత విభావరులు

ABN , First Publish Date - 2020-07-08T09:30:16+05:30 IST

ప్రేక్షకులకు పాటలను అందించేందుకు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సంగీత విభావరులు నిర్వహిస్తున్నట్టు ..

వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సంగీత విభావరులు

చిక్కడపల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రేక్షకులకు పాటలను అందించేందుకు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సంగీత విభావరులు నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి నిర్వాహకుడు, గాయకుడు వైఎ్‌స.రామకృష్ణ తెలిపారు. ఈ వినూత్న ప్రక్రియ అనూహ్యమైన విజయాన్ని అందుకుంటుందన్నారు. ఈ గ్రూపులో చేరదల్చుకున్నవారు 9866020720 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-07-08T09:30:16+05:30 IST